✧   ॐ   ✧
ఆహ్వానంకార్తీక మాసంలో

గోదానం
మహోత్సవం

గోదానం మహోత్సవం మరియు
గోమాతకు ఓడి బియ్యం మహోత్సవము
అంగరంగ వైభవంగా జరుగుతుంది

A mother cow and her calf standing together in a grassy field
✦

ఆత్మీయుల సేవా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ గొప్ప పుణ్య కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ఈ మహత్తరమైన పుణ్య కార్యక్రమానికి అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము

తేదీ19వ తారీకు · గురువారం
సమయంఉదయం 10 గంటలకు

ఈ గొప్ప పుణ్య కార్యక్రమంలో పాల్గొని, భోజన తాంబూలాలు స్వీకరించి, గోమాతను ఆనందపరచి గోమాత ఆశీస్సులు పొందగలరని మనవి.

ఆహ్వానించువారు
కే సంధ్యారాణి
(ఆత్మీయుల సేవా ట్రస్ట్ చైర్మన్, హైదరాబాద్)
This document was edited and designed by Webbify Tech